అమరావతి: ఉద్యోగుల పట్ల ఏపీ ప్రభుత్వ వైఖరి దుర్మార్గమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ చరిత్రలో ఉందా?, అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులు ఏమయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఉద్యోగుల సంక్షేమం కోసం 62 జీవోలు ఇచ్చామన్నారు. విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 43% ఫిట్‌మెంట్ ఇచ్చామన్నారు.
ఇవి కూడా చదవండి