Advertisement
Advertisement
Abn logo
Advertisement

పయాస్‌, సుహానాకు కాంస్యాలు

విలా నోవా డి గయా (పోర్చు గల్‌): ప్రపంచ యూత్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పయాస్‌ జైన్‌, సుహానా సైనీ పతకా లతో మెరిశారు. బాలుర సింగిల్స్‌ సెమీఫైనల్లో పయాస్‌ 1-4తో పెంగ్‌ గ్జియాంగ్‌ (చైనా) చేతిలో, బాలికల సెమీస్‌లో సుహాన 1-4తో హనా (ఈజిప్టు) చేతిలో ఓటమిపాలై కాంస్యాలు అందుకున్నారు. 

Advertisement
Advertisement