లాప్‌టాప్స్ పై భారీ డిస్కౌంట్
ABN , First Publish Date - 2020-05-31T06:31:14+05:30 IST
వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు పెరిగిపోవటంతో లాప్‌టాప్స్, డెస్క్‌టా్‌ప్సపై పలు సంస్థలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్ వంటి కంపెనీలు...
వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు పెరిగిపోవటంతో లాప్‌టాప్స్, డెస్క్‌టా్‌ప్సపై పలు సంస్థలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్ వంటి కంపెనీలు.. కొనుగోలుదారులకు 15 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయని హైదరాబాద్‌లోని ఐటీ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. 25కు పైగా యూనిట్లు కొనుగోలు చేసే ఇనిస్టిట్యూషనల్ కస్టమర్లకు డెస్క్‌టాప్, లాప్‌టా్‌ప్సపై 40 శాతం వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నట్లు చెప్పారు.