Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 25 2021 @ 12:04PM

మర్కల్ శివారులో సగం కాలి బూడిదైన యువతి శవం లభ్యం

కామారెడ్డి : సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో ఓ వ్యవసాయ బావి వద్ద సగం కాలి బూడిదైన యువతి శవం లభ్యమైంది. ఎక్కడో హత్య చేసి మర్కల్ శివారుకు తీసుకొచ్చి కాల్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి వయస్సు సుమారు 28 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని అంచనా. సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Advertisement
Advertisement