హైదరాబాద్/ఆనంద్‌బాగ్ : ఇంటినుంచి వెళ్లిన మహిళ తిరిగి రాలేదు.. అనంతసరస్వతి నగర్‌లో నివసించే బదావత్ పార్వతి(47) ఈ నెల 2న భర్తతో గొడవపడి ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె తనయుడు చంద్రకాంత్ ఫిర్యాదుమేరకు.. మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.