కృష్ణా: గుడివాడలో టీడీపీ నేతలపై దాడిని ఖండిస్తున్నామని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అక్రమ సంపాదన గుట్టు బయట పడడంతోనే కేసీనో మంత్రి అసహనంతో బూతులు మాట్లాడుతున్నారని దేవినేని విమర్శించారు. బూతుల మంత్రిని వెంటనే బర్తరఫ్ చేసి..అరెస్ట్ చేయాలని ట్విటర్‌లో దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి