TS News: కేసీఆర్ కొత్త పార్టీని స్వాగతిస్తున్నాం: లక్ష్మణ్‌

ABN , First Publish Date - 2022-09-30T22:25:53+05:30 IST

Hyderabad: కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) తెలిపారు. తెలంగాణ బీజేపీలో గ్రూపులు లేవని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా రెన్యువల్‌ అంశంపై పార్టీలో చర్చ జరగలేదని పేర్కొన్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం (AP Govt) గురించి ప్రస్తావిస్తూ.. సంక్షేమం ఒక్కటే ఉంటే సరిపోదని.. అభివృ‌ద్ధి కూడా ముఖ్యమని అన్నారు. ఏపీలో అభివృద్ధి శూన్యమని పేర్కొంటూ.. అక్కడ వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన (Janasena) కూటమేనని వ్యాఖ్యానించారు.

TS News: కేసీఆర్ కొత్త పార్టీని స్వాగతిస్తున్నాం: లక్ష్మణ్‌

Hyderabad: కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) అన్నారు. తెలంగాణ బీజేపీలో గ్రూపులు లేవని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా రెన్యువల్‌ అంశంపై పార్టీలో చర్చ జరగలేదని పేర్కొన్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం (AP Govt) గురించి ప్రస్తావిస్తూ.. సంక్షేమం ఒక్కటే ఉంటే సరిపోదని.. అభివృ‌ద్ధి కూడా ముఖ్యమని అన్నారు. ఏపీలో అభివృద్ధి శూన్యమని పేర్కొంటూ.. అక్కడ వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన (Janasena) కూటమేనని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-09-30T22:25:53+05:30 IST