Abn logo
Aug 10 2020 @ 09:27AM

నిజామాబాద్: వార్డు మెంబర్ దారుణ హత్య

నిజామాబాద్: ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామ వార్డ్ మెంబర్ గంగారాం దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా కర్రలతో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గంగారాం కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా పని చేస్తున్నారు.

Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement
Advertisement