విజయనగరం (Vizianagaram): కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju)కు కరోనా వచ్చింది. అశోక్ కుమార్తె అదితి గజపతి (Athidi Gajapathi)కి కూడా కరోనా పాజిటివ్ (Corona Positive) వచ్చింది. ప్రస్తుతం వాళ్లిద్దరు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. జ్వరం (Fever), జలుబు (Cold), దగ్గు (Colf) లక్షలణాలు కనిపించడంతో పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో అశోక్ గజపతిరాజు, అదితి గజపతికి పాజిటివ్‌గా తేలింది.
ఇవి కూడా చదవండి