విశాఖ బీచ్ రోడ్డు పూర్తిగా క్లోజ్: డీసీపీ

ABN , First Publish Date - 2021-12-31T00:58:39+05:30 IST

నగరంలో కొత్త సంవత్సర వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటల నుంచి...

విశాఖ బీచ్ రోడ్డు పూర్తిగా క్లోజ్: డీసీపీ

విశాఖ: నగరంలో కొత్త సంవత్సర వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటల నుంచి బీచ్ రోడ్డు పూర్తిగా మూసివేస్తామని డీసీపీ గౌతమి సాలి తెలిపారు. ఈవెంట్లకు సంబంధించి ఎటువంటి అభ్యర్ధనలు రాలేదని, ఎవరికీ అనుమతి ఇవ్వలేదని ఆమె చెప్పారు. 




Updated Date - 2021-12-31T00:58:39+05:30 IST