విజయవాడ విమానాల రాకపోకలు ఆలస్యం

ABN , First Publish Date - 2021-02-28T08:13:22+05:30 IST

ఏపీలోని విజయవాడలో వాతావరణం అనుకూలించకపోవడంతో శనివారం రాత్రి శంషాబాద్‌విమానాశ్రయం నుంచి అక్కడికి వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు.

విజయవాడ విమానాల రాకపోకలు ఆలస్యం

శంషాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 27: ఏపీలోని విజయవాడలో వాతావరణం అనుకూలించకపోవడంతో శనివారం రాత్రి శంషాబాద్‌విమానాశ్రయం నుంచి అక్కడికి వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు. అలాగే, విజయవాడ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన విమానాలు కూడా ఆలస్యంగా వస్తున్నాయని చెప్పారు. 

Updated Date - 2021-02-28T08:13:22+05:30 IST