అమరావతి: సీఎం జగన్‌రెడ్డికి టీడీపీ నేత వర్ల రామయ్య బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు గతేడాది ఒక పీడకలగా మారిందన్నారు. మీ అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడిపారన్నారు. ఈ కొత్త సంవత్సరమైనా ప్రజాస్వామికంగా పరిపాలించి ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి సహకరించాలని వర్ల కోరారు.
ఇవి కూడా చదవండి