Abn logo

అరటికాయలను ఇలా కూడా వాడతారా..?

కూరగాయలు, ఆకుకూరలతో రెగ్యులర్‌ వంటలు బోర్‌కొడితే, కాస్త వెరైటీ కోసం అరటికాయలను ట్రై చేయొచ్చు. వీటిని కేవలం చిప్స్‌కే పరిమితం చేయకుండా,  అరటికాయలతో అనేక రెసిపీలు ప్రయత్నించొచ్చు. అరటికాయ గుజ్జు తీయగా ఉన్నప్పటికీ  మసాలా దట్టిస్తే ఎవరైనా ‘అదరహో’ అనాల్సిందే. అరటికాయలతో చేసే రైతా, కోఫ్తా, కుర్మా, పకోడీలతో పాటు హల్వాను పిల్లలు ఇష్టంగా తింటారు. ఆలస్యమెందుకు... అరటికాయలతో అదరగొట్టండి మరి..!

ఇది కూడా చదవండిImage Caption

బనానా హల్వా బనానా పకోడీబనానా కుర్మా

ఇఫ్తార్ వెరైటీలు.. ఇంట్లోనే రెడీ చేయండి..ఖర్చు తక్కువ.. రుచి ఎక్కువ..వీటిలో వైరస్‌తో పోరాడే శక్తి.. మీరూ ట్రై చేయండి..దహీ తడ్కా
Advertisement
d_article_rhs_ad_1
Advertisement