హాకీ స్టార్‌ వందనా కటారియాపై.. కుల దూషణ

ABN , First Publish Date - 2021-08-06T09:38:04+05:30 IST

వందనా కటారియా..టోక్యో ఒలింపిక్స్‌లో భా రత మహిళల హాకీ జట్టు సెమీ్‌సకు చేరడంలో కీలక భూమిక పోషించిన ఫార్వర్డ్‌. ఆమెపై తమ గ్రామానికే చెందిన కొందరు వ్యక్తులు కులదూషణకు...

హాకీ స్టార్‌ వందనా కటారియాపై.. కుల దూషణ

న్యూఢిల్లీ: వందనా కటారియా..టోక్యో ఒలింపిక్స్‌లో భా రత మహిళల హాకీ జట్టు సెమీ్‌సకు చేరడంలో కీలక భూమిక పోషించిన ఫార్వర్డ్‌. ఆమెపై తమ గ్రామానికే చెందిన కొందరు వ్యక్తులు కులదూషణకు దిగారు. బుధవారం అర్జెంటీనాతో జరిగిన సెమీఫైనల్లో భారత ఓటమి అనంతరం ఈ ఘటన జరిగింది. హరిద్వార్‌ జిల్లాలోని రోష్నాబాద్‌ వందన స్వగ్రామం. అర్జెంటీనాతో మ్యాచ్‌ జరిగిన రోజు గ్రామానికి చెందిన ఇద్దరు  వ్యక్తులు తన సోదరిని కులంపేరుతో దూషించారని ఆమె సోదరుడు శేఖర్‌ గురువారం వెల్లడించాడు. 


Updated Date - 2021-08-06T09:38:04+05:30 IST