నిరుపయోగ బోర్లను పూడ్చండి: పురపాలకశాఖ

ABN , First Publish Date - 2020-09-25T09:29:18+05:30 IST

వినియోగంలో లేని పాత బోర్లను వెంటనే పూడ్చి వేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. నిరుపయోగంగా ఉన్న బోర్ల కారణంగా ఇకపై ఏ ఒక్కరి ప్రాణాలూ పోకూడదని సూచించింది...

నిరుపయోగ బోర్లను పూడ్చండి: పురపాలకశాఖ

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వినియోగంలో లేని పాత బోర్లను వెంటనే పూడ్చి వేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. నిరుపయోగంగా ఉన్న బోర్ల కారణంగా ఇకపై ఏ ఒక్కరి ప్రాణాలూ పోకూడదని సూచించింది. ఈ మేరకు పురపాలక శాఖ సంచాలకుడు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-09-25T09:29:18+05:30 IST