మైలవరం నియోజకవర్గంలో అప్రకటిత విద్యుత్ కోతలు

ABN , First Publish Date - 2021-07-07T03:46:12+05:30 IST

జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. మైలవరం,

మైలవరం నియోజకవర్గంలో అప్రకటిత విద్యుత్ కోతలు

కృష్ణా: జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. మైలవరం, జి.కొండూరు మండలాల్లో రాత్రి వేళ రోజూ రెండు గంటలు విద్యుత్ నిలుపుదల చేస్తున్నారు. ఎటువంటి ప్రకటనలు లేకుండా విద్యుత్ అధికారులు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. విద్యుత్ నిలుపుదలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉక్కపోతతో  చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. 

Updated Date - 2021-07-07T03:46:12+05:30 IST