తుంగభద్ర ప్రాజెక్ట్‌ 30 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-07-14T13:52:18+05:30 IST

తుంగభద్ర ప్రాజెక్ట్‌(Tungabhadra Project)కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తి

తుంగభద్ర ప్రాజెక్ట్‌ 30 గేట్లు ఎత్తివేత

కర్నూలు: తుంగభద్ర ప్రాజెక్ట్‌(Tungabhadra Project)కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,05,840 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,09,031 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులుగా కాగా, ప్రస్తుతం 1631 అడుగులుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-07-14T13:52:18+05:30 IST