Alert: అభ్యర్థులకు అలర్ట్.. ఈనెల 24న ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2021-10-13T13:47:21+05:30 IST

పోటీ పరీక్షలకు..

Alert: అభ్యర్థులకు అలర్ట్.. ఈనెల 24న ప్రవేశ పరీక్ష

24న టీఎస్‌ Study Circle‌ ప్రవేశ పరీక్ష


హైదరాబాద్‌: వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించేందుకు ఈనెల 24న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రవేశ పరీక్ష కోసం ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 18 నుంచి హాల్‌ టికెట్లను tsstudycircle.co.in వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2021-10-13T13:47:21+05:30 IST