హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను పోలీస్ ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఉప్పల్ ఇన్‌స్పెక్టర్‌గా గోవింద్‌రెడ్డిని నియమించారు. హయత్‌నగర్ డీఐగా నిరంజన్‌ను బదిలీ చేస్తూ రాచకొండ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.