చాటింగ్‌తో ట్రేడింగ్‌

ABN , First Publish Date - 2020-09-13T06:01:43+05:30 IST

మరింత సౌకర్యంగా షేర్ల ట్రేడింగ్‌కు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌.. వాట్సప్‌ చానెల్‌ సదుపాయాన్ని కల్పించింది.

చాటింగ్‌తో ట్రేడింగ్‌

మరింత సౌకర్యంగా షేర్ల ట్రేడింగ్‌కు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌.. వాట్సప్‌ చానెల్‌ సదుపాయాన్ని కల్పించింది. ట్రేడింగ్‌కు ఇటువంటి సౌకర్యం అందుబాటులోకి రావ డం ఇదే ప్రథమం. డీలర్లతో చాట్‌ చేయడం ద్వారా ట్రేడింగ్‌ చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ ఉపయోపగడుతుంది. షేర్ల ట్రేడింగ్‌తో పాటు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. నిధుల బదిలీ, లావాదేవీలు, ఇతర ముఖ్యమైన నివేదికలను కూడా చూసుకోవచ్చు. 

-హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌)

Updated Date - 2020-09-13T06:01:43+05:30 IST