స్వియటెక్‌కు టాప్‌ ర్యాంక్‌

ABN , First Publish Date - 2022-04-04T09:47:59+05:30 IST

మహిళల టెన్ని్‌సలో టాప్‌ ర్యాంక్‌ను పోలెండ్‌ ప్లేయర్‌ ఇగా స్వియటెక్‌ సొంతం చేసుకుంది.

స్వియటెక్‌కు టాప్‌ ర్యాంక్‌

మియామి: మహిళల టెన్ని్‌సలో టాప్‌ ర్యాంక్‌ను పోలెండ్‌ ప్లేయర్‌ ఇగా స్వియటెక్‌ సొంతం చేసుకుంది. మియామి ఓపెన్‌ ఫైనల్లో స్వియటెక్‌ 6-4, 6-0తో జపాన్‌ స్టార్‌ నవోమి ఒసాకను ఓడించింది. దీంతో తాజా ర్యాంకుల జాబితాలో.. గతవారం రిటైరైన ఆష్లే బార్టీ నంబర్‌ వన్‌ స్థానాన్ని స్వియటెక్‌ ఆక్రమించింది. 

Updated Date - 2022-04-04T09:47:59+05:30 IST