నేడు బీజేపీలోకి టీఆర్‌ఎస్‌ కీలకనేత

ABN , First Publish Date - 2022-04-05T13:12:09+05:30 IST

నేడు బీజేపీలో టీఆర్‌ఎస్‌ నేత బూడిద భిక్షమయ్య గౌడ్‌ చేరనున్నారు.

నేడు బీజేపీలోకి టీఆర్‌ఎస్‌ కీలకనేత

ఢిల్లీ: టీఆర్‌ఎస్‌ నేత బూడిద భిక్షమయ్య గౌడ్‌ నేడు బీజేపీలో చేరనున్నారు.  బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ సమక్షంలో భిక్షమయ్య గౌడ్‌ కాషాయ కండువా కప్పుకోనున్నారు. కొంతకాలంగా టీఆర్‌ఎస్ అధిష్ఠానంపై బూడిద భిక్షమయ్య గౌడ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన అనుచరులతో  మాట్లాడిన తర్వాతనే ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-04-05T13:12:09+05:30 IST