అమరావతి: ఏపీలో నానాటికి విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయని టీఎన్‌ఎస్‌ఎఫ్ ఏపీ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. స్టేట్ ఆఫ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా రిపోర్టులో ఈ అంశం వెల్లడైందన్నారు. దేశంలో విద్యా ప్రమాణాల్లో ఏపీకి 15వ స్థానం లభించిందన్నారు. బాలికల విద్యలో సైతం ఏపీ వెనకబడిందన్నారు. గవర్నెన్స్‌లో 21వ స్థానంలో ఏపీ ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి