టీ-హబ్‌, హెచ్‌పీజీ ఒప్పందం

ABN , First Publish Date - 2020-09-16T06:19:42+05:30 IST

టీ-హబ్‌, హిరోషిమా పెర్‌ఫెక్యువల్‌ గవర్నమెంట్‌ (హెచ్‌పీజీ) అవగాహన ఒప్పం దం కుదుర్చుకున్నాయి.

టీ-హబ్‌, హెచ్‌పీజీ ఒప్పందం

టీ-హబ్‌, హిరోషిమా పెర్‌ఫెక్యువల్‌ గవర్నమెంట్‌ (హెచ్‌పీజీ) అవగాహన ఒప్పం దం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అభివృద్ధి మొదలైన వాటిలో హెచ్‌పీజీకి టీ-హబ్‌ సహకరిస్తుంది.

ముందుగా వర్చువల్‌ ఇన్నోవేషన్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తుంది. 

Updated Date - 2020-09-16T06:19:42+05:30 IST