గుప్త నిధుల తవ్వకాలు.. ముగ్గురి అరెస్ట్

ABN , First Publish Date - 2020-02-21T19:26:38+05:30 IST

నెల్లూరు: గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహిస్తున్న ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుప్త నిధుల తవ్వకాలు.. ముగ్గురి అరెస్ట్

నెల్లూరు: గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహిస్తున్న ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం అల్లంపాడు గ్రామ శివార్లలో గుప్తనిధుల తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక కారును స్వాధీనం చేసకున్నారు. ఈ ముఠాలోని మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


Updated Date - 2020-02-21T19:26:38+05:30 IST