బీటెక్ చదివి దొంగలా మారాడు.. పోలీసులకు చిక్కాడు

ABN , First Publish Date - 2022-05-25T00:33:01+05:30 IST

వరంగల్‌లో ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. బీటెక్ చదివి ఎలక్ట్రిషీయన్‌గా స్థిరపడ్డ బాలరాజు నర్సంపేటలో ఓ వృద్ధుడి బైక్ కవర్‌లో నుంచి లక్షాయాభై వేల రూపాయలు చోరీ

బీటెక్ చదివి దొంగలా మారాడు.. పోలీసులకు చిక్కాడు

Warangal : వరంగల్‌లో ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. బీటెక్ చదివి ఎలక్ట్రిషీయన్‌గా స్థిరపడ్డ బాలరాజు నర్సంపేటలో ఓ వృద్ధుడి బైక్ కవర్‌లో నుంచి లక్షాయాభై వేల రూపాయలు చోరీ చేశాడు. పోలీసులు బాలరాజును గుర్తించి అరెస్టు చేశారు.  

Updated Date - 2022-05-25T00:33:01+05:30 IST