వేయిస్తంభాలగుడిలో తొలి ఏకాదశి పూజలు

ABN , First Publish Date - 2020-07-02T11:28:51+05:30 IST

ప్రసిద్ధ శ్రీ రుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాలగుడిలో తొలి ఏకాదశి చాతుర్మాస దీక్షను పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ

వేయిస్తంభాలగుడిలో తొలి ఏకాదశి పూజలు

వరంగల్‌ కల్చరల్‌, జూలై 1: ప్రసిద్ధ శ్రీ రుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాలగుడిలో తొలి ఏకాదశి చాతుర్మాస దీక్షను పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, ఉత్తిష్ఠ గణపతికి జలనారికేళ అభిషేకం, రుద్రేశ్వరుడికి మహాన్యాసపూర్వక పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృతాలతో నవరసాభిషేకం, గంధ విలేపనాభిషేకాలను నిర్వహించారు. శివముఖ అలంకరణ గావించి మారేడు బిల్వ దళార్చన, పుష్పార్చనలు నిర్వహించి మహా హారతి సమర్పించారు.

Updated Date - 2020-07-02T11:28:51+05:30 IST