సీఎస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీజీవో నేతలు

ABN , First Publish Date - 2021-12-22T21:59:44+05:30 IST

తెలంగాణ టీజీవో అసోసియేషన్ నాయకులు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కలిశారు. ఈసందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సీఎస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీజీవో నేతలు

హైదరాబాద్: తెలంగాణ టీజీవో అసోసియేషన్ నాయకులు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కలిశారు. ఈసందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా సీఎస్ ను కలిసిన వారిలో టీజీవో సంఘం ప్రెసిడెంట్ మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు పి.రవీందర్, సహదేవ్, రవీందర్ రావు, అరుణ్ కుమార్,వెంకటేశ్వర్లు, వెంకటయ్య, రాజ్ కుమార్ గుప్త తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-12-22T21:59:44+05:30 IST