Prakasam: టీడీపీ ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-07-14T16:48:25+05:30 IST

జిల్లాలోని టంగుటూరు మండలం నాయుడుపాలెంలో టీడీపీ ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Prakasam: టీడీపీ ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్ద ఉద్రిక్తత

ప్రకాశం: జిల్లాలోని టంగుటూరు మండలం నాయుడుపాలెంలో టీడీపీ(TDP) ఎమ్మెల్యే స్వామి(Swamy) ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ తలపెట్టిన ఛలో నెల్లూరు కార్యక్రమానికి బయలు దేరిన ఎమ్మెల్యే స్వామిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తనకు నోటీసులు ఇవ్వకుండా  హౌస్ అరెస్ట్ చేశారంటూ ఎమ్మెల్యే స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-07-14T16:48:25+05:30 IST