Telangana కాంగ్రె‌స్‌కు సీనియర్ నేత గుడ్ బై..

ABN , First Publish Date - 2021-08-07T15:01:33+05:30 IST

Telangana కాంగ్రె‌స్‌కు సీనియర్ నేత గుడ్ బై..

Telangana కాంగ్రె‌స్‌కు సీనియర్ నేత గుడ్ బై..

హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్‌ : బాలాపూర్‌ మండలం బడంగ్‌పేట్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు గుడ్ల శ్రీనివాస్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 8న నల్గొండలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సమక్షంలో బీఎస్పీలో చేరనున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-08-07T15:01:33+05:30 IST