శంషాబాద్ పరిధి పోశేట్టిగూడ దగ్గర ఫాంహౌస్‌పై పోలీసులు దాడి

ABN , First Publish Date - 2022-01-01T19:08:58+05:30 IST

శంషాబాద్ పరిధి పోశేట్టిగూడ దగ్గర ఫాంహౌస్‌పై పోలీసులు దాడులు చేశారు. న్యూ ఇయర్‌ వేడుకల పేరుతో ఫాంహౌస్‌లో మద్యం, హుక్కా పీల్చుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శంషాబాద్ పరిధి పోశేట్టిగూడ దగ్గర ఫాంహౌస్‌పై పోలీసులు దాడి

రంగారెడ్డి: శంషాబాద్ పరిధి పోశేట్టిగూడ దగ్గర ఫాంహౌస్‌పై పోలీసులు దాడులు చేశారు. న్యూ ఇయర్‌ వేడుకల పేరుతో ఫాంహౌస్‌లో మద్యం, హుక్కా పీల్చుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుక్కా బాటిల్స్‌తో పాటు డీజే బాక్సులను సీజ్ చేశారు. న్యూ ఇయర్‌ సందర్భంగా గతరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్‌లో 92 కేసులు నమోదు చేశామని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-01-01T19:08:58+05:30 IST