కామారెడ్డి: తల్లీకొడుకుల ఆత్మహత్య కేసులో భాగంగా నిందితులను ఒకరోజు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే కామారెడ్డి పోలీసులు నాలుగు రోజుల కస్టడీ కోరారు. నిందితులను ఈనెల 28న కస్టడీకి పోలీసులు తీసుకోనున్నారు. ఏ-7 నిందితుడు సీఐ నాగార్జున గౌడ్ ఇంకా పరారీలోనే వున్నాడు.
ఇవి కూడా చదవండి