పుట్టపాక గ్రామ శివారులో రోడ్డుప్రమాదం

ABN , First Publish Date - 2022-05-25T03:08:53+05:30 IST

పుట్టపాక గ్రామ శివారులో రోడ్డుప్రమాదం

పుట్టపాక గ్రామ శివారులో రోడ్డుప్రమాదం

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ శివారులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ క్వాలిస్ డీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-05-25T03:08:53+05:30 IST