వరంగల్: కర్రిగుట్ట ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ సందర్భండా jmwp కార్యదర్శి వెంకటేష్ మాట్లాడారు. కర్రిగుట్ట ఎన్‌కౌంటర్ బూటమన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కూడా పోలీసులు పాత కథనే చెప్పారని అన్నారు. ఎన్‌కౌంటర్ అని ప్రజలను నమ్మించే కుట్ర చేశారని ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు 22న ములుగు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.