గొడ్డలితో అన్నపై తమ్ముడు దాడి

ABN , First Publish Date - 2022-01-16T18:17:17+05:30 IST

నల్లగొండ జిల్లా దేవరకొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన అన్న కుమార్తెను కూడా గొడ్డలితో నరికేశాడు.

గొడ్డలితో అన్నపై తమ్ముడు దాడి

దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన అన్న కుమార్తెను కూడా గొడ్డలితో నరికేశాడు. జిల్లాలోని దేవరకొండ మండలం కొండ భీమనపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-01-16T18:17:17+05:30 IST