దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

ABN , First Publish Date - 2022-07-04T09:26:52+05:30 IST

దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు హైదరాబాద్‌లోని మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ చైర్మన్‌ రాకేశ్‌ తివారి, ఇతర సభ్యులు బంగారు పాత్రలో బోనం, పట్టువస్ర్తాలు, వడిబియ్యం సమర్పించారు. -విజయవాడ, (వన్‌టౌన్‌) 

Updated Date - 2022-07-04T09:26:52+05:30 IST