తెలంగాణ ఫుడ్ కమిషన్ Website ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-27T23:05:34+05:30 IST

తెలంగాణలో ఆహార భద్రత వివరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్(telangana food comission)వెబ సైట్ (website) అందుబాటులోకి వచ్చింది

తెలంగాణ ఫుడ్ కమిషన్ Website ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణలో ఆహార భద్రత వివరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్(telangana food comission)వెబ సైట్ (website) అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణపౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్(v.anil kumar)శుక్రవారం వెబ్ సైట్ ను ప్రారంభించారు. రాష్ట్ర ఆహార భద్రతా వివరాలను ఎప్పటికప్పడు తెలుసుకునేందుకు ఇది ఉపయోగ పడుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో తెలంగాణఫుడ్ కమిషన్ ఛైర్మన్ తిరుమల్ రెడ్డి, సభ్యులు కె.గోవర్ధన్ రెడ్డి, ఆర్.శారద, ఎం. భారతి తదతరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T23:05:34+05:30 IST