Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 17 2021 @ 20:06PM

ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ కేటాయింపులపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఈసారి బడ్జెట్‌లో ఇరిగేషన్, విద్య, వైద్యంతో పాటు.. వ్యవసాయ రంగానికి ఎక్కువగా కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. రేపు ఉదయం 11:30కి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Advertisement
Advertisement