Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒమైక్రాన్‌ను ఎదుర్కోటానికి చర్యలు చేపట్టండి

సీఎం వెంటనే కేంద్రంతో మాట్లాడాలి: పట్టాభి 


‘ఒమైక్రాన్‌ ముంచుకొస్తోందీ.. సీఎం గారూ.. కళ్లు తెరవండి. గతంలో మాదిరిగా తాడేపల్లి ప్యాలె్‌సకే పరిమితం కాకుండా, ఒమైక్రాన్‌ వ్యాప్తి నియంత్రణ దిశగా చర్యలు చేపట్టాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయమై సీఎం తక్షణమే కేంద్రంతో మాట్లాడి, ఒమైక్రాన్‌ను ఎదుర్కోటానికి రాష్ట్రానికి అవసరమైన వాలిటి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement
Advertisement