‘మహానాడు’కు టీడీపీ మీడియా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-05-26T23:54:05+05:30 IST

మహానాడును వీక్షించేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ మహానాడు బుధవారం జరగనున్న విషయం తెలిసిందే. కాగా మహానాడును వీక్షించేందుకుగాను https://bit.ly/2X12bYL https://us02web.zoom.us/j/89947526120?

‘మహానాడు’కు టీడీపీ మీడియా ఏర్పాట్లు

అమరావతి : మహానాడును వీక్షించేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ మహానాడు బుధవారం జరగనున్న విషయం తెలిసిందే. కాగా మహానాడును వీక్షించేందుకుగాను https://bit.ly/2X12bYL https://us02web.zoom.us/j/89947526120?pwd=S2VwSzVLNkg1ZlBibHpQaGlqMVJ0dz09  లింకును క్లిక్ చేయాల్సి ఉంటుందని పార్టీ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇక...  ఉదయం 11:00 గంటల నుండి 1:00  వరకు మహానాడు జరుగుతుందని తెలిపాయి. తిరిగి సాయంత్రం 4:00 గంటల నుండి 5:30 గరకు జరుగుతుందని వెల్లడించాయి. 

Updated Date - 2020-05-26T23:54:05+05:30 IST