అనంతపురం: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో శ్రీరామ్ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొవిడ్ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని పరిటాల శ్రీరామ్ కోరారు.
ఇవి కూడా చదవండి