AP: దేవినేని ఉమా ఇంటికి భారీగా పోలీసులు

ABN , First Publish Date - 2022-02-10T13:30:39+05:30 IST

మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు.

AP: దేవినేని ఉమా ఇంటికి భారీగా పోలీసులు

విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడి క్వారీల్లో దీక్ష చేస్తున్న సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రకు మద్దతుగా బయలుదేరిన దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు మద్దతుగా వెళ్లేందుకు వీలులేదని టీడీపీ నేతకు స్పష్టం చేశారు. టీడీపీ హైకమాండ్ ఆదేశాలు మేరకు దేవినేని ఉమా వడ్లమూడికి బయల్దేరగా... వెళ్లేందుకు వీలులేదని,  ముందస్తు అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2022-02-10T13:30:39+05:30 IST