అర్ధరాత్రి టీడీపీ కార్యకర్తల అరెస్ట్..

ABN , First Publish Date - 2021-01-02T14:26:10+05:30 IST

విజయనగరం: రామతీర్థం ఘటనలో పలువురు టీడీపీ నేతలు అరెస్ట్‌‌ అయ్యారు. అర్థరాత్రి నలుగురు టీడీపీ కార్యకర్తలను

అర్ధరాత్రి టీడీపీ కార్యకర్తల అరెస్ట్..

విజయనగరం: రామతీర్థం ఘటనలో పలువురు టీడీపీ నేతలు అరెస్ట్‌‌ అయ్యారు. అర్థరాత్రి నలుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వార్డు మెంబర్లు సూరిబాబు, రాంబాబు పోలీసుల అదుపులో ఉన్నారు. నేరం అంగీకరించాలని టీడీపీ నేతలపై... పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బాధిత కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.

Updated Date - 2021-01-02T14:26:10+05:30 IST