టాటా టియాగో ఏఎంటీ

ABN , First Publish Date - 2021-03-05T06:28:14+05:30 IST

టాటా మోటార్స్‌.. ఎంట్రీ లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ టియాగో.. ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంటీ) వెర్షన్‌ను విడుదల చేసింది

టాటా టియాగో ఏఎంటీ

ధర రూ.5.99 లక్షలు 


టాటా మోటార్స్‌.. ఎంట్రీ లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ టియాగో.. ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంటీ) వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కారు ధర రూ.5.99 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). ఎక్స్‌టీఏ వేరియంట్‌ విడుదలతో ఆటోమేటిక్‌ లైనప్‌ మరింత పటిష్ఠమైందని తెలిపింది. దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి టియాగోకి అద్భుతమైన స్పందన లభిస్తోందని టాటా  మోటార్స్‌ పేర్కొంది. ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో మొత్తం 3.25 లక్షల టియాగో కార్లను విక్రయించినట్లు తెలిపింది. 

Updated Date - 2021-03-05T06:28:14+05:30 IST