Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టు ప్రకటన.. మెంటార్‌గా ధోనీ

ముంబై: టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, అశ్విన్, రాహుల్ చాహర్‌, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌కు చోటు దక్కింది. మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్‌గా వ్యవహరించనున్నారు.     

Advertisement
Advertisement