Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీ20 కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై

దుబాయ్: టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పేశారు. వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లీ ఇదివరకే ప్రకటించారు. మొత్తం 50 టీ20 మ్యాచ్‌లకు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించారు. 31 మ్యాచుల్లో టీమ్‌ ఇండియాను గెలిపించారు. కోహ్లీ సారధ్యంలో 16 మ్యాచుల్లో జట్టు ఓటమి పాలైంది. దుబాయ్‌లో నమీబియాతో ఇవాళ జరిగిన మ్యాచ్‌ను గెలుపుతో ముగించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement