పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టులో నిర్వహించనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి జూలై 18 నుంచి ఫీజును చెల్లించాల్సి ఉంటుం ది. జూలై 20వ తేదీ వరకు ఇందుకు గడువును నిర్ణయించారు.