Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీని క్రిస్టియన్ రాజ్యంగా మార్చేందుకు కుట్ర: సునీల్ దియోధర్

శ్రీకాకుళం: హిందూ దేవాలయాలు, హైందవ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని హిందూ మత పెద్దలు తీవ్రంగా తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను క్రిస్టియన్ రాజ్యంగా మార్చేందుకు కుట్ర జరుగుతుందని బీజేపీ నేత సునీల్ దియోధర్ ఆరోపించారు. సీఎం జగన్‌ది క్రిస్టియన్ ఫ్యామిలి కావడంతో మత మార్పిడిల కోసం నిధులు మళ్లిస్తున్నారని ఆయన ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. 


Advertisement
Advertisement