కౌంటీల్లో సుందర్‌

ABN , First Publish Date - 2022-06-23T08:55:22+05:30 IST

కౌంటీల్లో సుందర్‌

కౌంటీల్లో సుందర్‌

లండన్‌ : భారత ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కౌంటీల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ సీజన్‌లో అతడు లాంక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. అయితే కౌంటీల్లో ఆడడం సుందర్‌ ఫిట్‌నె్‌సపై ఆధారపడి ఉంది. చేతి గాయానికి లోనైన 22 ఏళ్ల ఈ చెన్నై క్రికెటర్‌ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. గత జూలైలో చేతికి గాయం కావడంతో నిరుడు ఇంగ్లండ్‌ పర్యటనతోపాటు, 2021 ఐపీఎల్‌ రెండో దశకు సుందర్‌ దూరమయ్యాడు. 

Updated Date - 2022-06-23T08:55:22+05:30 IST