తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-05-15T08:10:09+05:30 IST

తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌, మే 14(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, కాకినాడ నుంచి తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లను వేశారు. హైదరాబాద్‌-తిరుపతి(07433) రైలు ఈ నెల 17న, తిరుపతి-హైదరాబాద్‌(07434) 19న.. అలాగే.. తిరుపతి-కాకినాడ(07435) 18న, కాకినాడ-తిరుపతి(07436) 19న బయలుదేరతాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-05-15T08:10:09+05:30 IST